ఎవరు నువ్వు అనేసరికి మాటలే మరిచిపోయాను...
కరిగిపోతున్న కాలం లో మరిచిపోయిన కన్నీరు
కలచివేసిన నీ మాటలతో ముంచేసి పోయింది....
కన్నీటి సంద్రాన్ని కనుమరుగు చేస్తూ
చిరునవ్వు మేఘాన్ని చినుకులుగా చిందిస్తా...
ఎంత కాలమైన నీ స్నేహం కోసం వేచి చూస్తా....
ఎప్పటికీ..
నీ '''నేస్తం... లా...
నూతన సంవత్సరం లో మీరు ,మీ కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ
ReplyDeleteకృతజ్ఞతలు...
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు..
ReplyDelete