సంధ్య : నిన్న నువ్వు తాగావు నాకు తెలుసు. ఎందుకు రా ఇలా ఐపోయావ్.
(మౌనం గా వింటున్నాడు ఉదయ్)
సంధ్య: పాటలు రాస్తా సినిమాలు తీస్తా అంటూ జాబు తో పాటు ఎన్నో creative పనులు చేసేవాడివి.
నీ అవతారం చుస్కున్నావా? ఎలా ఉన్నవో..? అసలు నువ్వేనా అనిపిస్తోంది.!
(ఉదయ్ చురుగ్గా చూస్తున్నాడు)
సంధ్య: (చిరాగ్గా) అసహ్యం వేస్తోంది..
(ఉదయ్ కి ఈ మాట సూటిగా తాకింది)
ఉదయ్: అసహ్యం వేస్తోందా...?
(బొటన వేలి గోరు కొంచెం కొరికి, ఎడమ చేతిని పొడవు గా గోటితో చీరేస్కున్నాడు. వాడి చేతి నుండి రక్తం, అది చూసిన సంధ్య కంట్లో నీళ్ళు ఒకేసారి చిమ్మాయి. అప్రయత్నం గా రక్తాన్ని ఆపాలని ప్రయత్నిస్తోంది. సంధ్య చేతికి రక్తం. ఉదయ్ సీరియస్ గా సంధ్య చెయ్యి పట్టుకుని రక్తం చూపిస్తూ అంటున్నాడు)
ఉదయ్: ఎర్రగా కారుతోంది కదా దీనికి తెలీదు. (కొంచెం ఆగి) కులం, ఆస్తులు, బంధువులు అంటూ ఇవేవి తెలీదు.
(సంధ్య చెయ్యి తన హార్ట్ మీద పెట్టి)
ఉదయ్: వినిపిస్తోంది కదా హాయిగా తన పని తను చేస్కుని వేల్లిపోతున్నట్లుంది కదా.. దీనికి తెలీదు నీకోసం ఇక్కడ వస్తున్న పెయిన్, ప్రాణం పోతున్నట్లు ఉండే బాధ దీనికి తెలీదు.
(సంధ్య ఏడుస్తూనే ఉంది)
ఉదయ్: నా కళ్ళ లో ఆవిరి అయిపోతున్న కన్నీళ్ళకు తెలీదు, వాటికి కారణం నువ్వే అని. నీ ఎదురుగా ఉన్నా కదా నాకే తెలిదే నువ్వంటే నాకింత ఇష్టమని
సంధ్య: నువ్వు నాకోసం కోరుకున్నది ఇదే కదా...
ఉదయ్: అవును
సంధ్య: ఇప్పుడు నా చేతిల్లో ఏమి లేదు
ఉదయ్: తెలుసు.
సంధ్య: మరి నువ్వు ..?
ఉదయ్: నేను ఓడిపోతే ఓదార్చే వాళ్ళు, చచ్చిపోతే కన్నీరు కార్చే వారు ఎవ్వరు లేరు లే నువ్వు తప్ప. ఇక నువ్వు కూడా లేవు కదా నాకు.
సంధ్య: నన్నేం చెయ్యమంటావ్
ఉదయ్: మరిచిపో నన్ను
సంధ్య: నిన్ను ఇలా వదిలేసి..
ఉదయ్: (తన చేతి గాయం చూపిస్తూ) మచ్చ మాయక పోయినా, గాయం మానిపోతుంది లే.
సంధ్య: ఎందుకురా ఇలా చేసావ్..? అసలేక్కడికి వెళ్తున్నావ్..?
ఉదయ్: తెలీదు.. మారితే, మనిషిగా మారితే, ప్రయోజకుడిని అయితే మరల నీకు కనిపిస్తా.. లేకపోతే నేను అనే వాడు నీ లైఫ్ లోనే లేడు అనుకో..
ఎందుకో...?
ఎందుకో..?
నన్ను తీయని గొంతు తో పిలిచింది ఎందుకో..?
కొంతమంది మన జీవితం లోకి రావడానికి కారణం ఉండకపోవచ్చు..
వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవడం లో మన ప్రమేయం లేకపోవచ్చు..
కానీ వాళ్ళ తో మన అనుబంధం విలువ కట్టలేనిది గా మిగిలిపోవచ్చు..

ఓడి పొతున్నాను అని తెలిసిన రాని కాన్నీరు.. నీ చేయి విడిపొతున్నానని తెలిసిమాత్రం ఎందుకు ఇలా నేనున్నాని గురుతుచేసిది పాపం.. తెల్లవారితె తొలిగిపొయె మంచుతెరలలాంటి పరిచయాలు మచ్చలుగ మన జివితలను ఇల సాసిస్తుంటె... నీవురావని తెలిసినా నవ్వువస్తుంది పాపం ఈ చిన్ని మనస్సుకు......
ReplyDelete