నిజం, నీతో చెప్పాలంటే
నాకేం రాదు రాయాలంటే
నింగి నేల కలిసే చోట
పగలు రాత్రి వలచే పూట
తియ్యని సంద్రం దొరికే చోట
సూర్యుడి వెన్నెల కురిసే పూట
హరివిల్లు మంచై కురిస్తే
వర్షం ఆకాశాన నిలిస్తే
నా కష్టం చూసి నువ్వే నవ్వేస్తే
ఇంకేం కావాలి...?
నీ నవ్వే కావాలి
హి.. హి.. హి..
ఏమైనది నాకు ..?
తెలుగే తెలియకుండా పోయింది
తెలివనేది లేకుండా పోయింది..
మనసే నాది కాకుండా పోయింది
మాట కూడా రానంటు పోయింది..
మరీ ఇంత అందంగా పుట్టేస్తే ఏం చేస్తాం, ఏం రాస్తాం..?
నాకేం రాదు రాయాలంటే
నింగి నేల కలిసే చోట
పగలు రాత్రి వలచే పూట
తియ్యని సంద్రం దొరికే చోట
సూర్యుడి వెన్నెల కురిసే పూట
హరివిల్లు మంచై కురిస్తే
వర్షం ఆకాశాన నిలిస్తే
నా కష్టం చూసి నువ్వే నవ్వేస్తే
ఇంకేం కావాలి...?
నీ నవ్వే కావాలి
హి.. హి.. హి..
ఏమైనది నాకు ..?
తెలుగే తెలియకుండా పోయింది
తెలివనేది లేకుండా పోయింది..
మనసే నాది కాకుండా పోయింది
మాట కూడా రానంటు పోయింది..
మరీ ఇంత అందంగా పుట్టేస్తే ఏం చేస్తాం, ఏం రాస్తాం..?
chakkaga raasaarandi.
ReplyDeleteThanks tree :)
ReplyDeletenijame intabaagaa raste matalu raavali comments ki kuda...
ReplyDeletebagundi andi..
వావ్........ చాలా బాగా వ్రాసారు
ReplyDeleteనాకేం రాదు రాయాలంటే అంటూనే భలే రాసేసారుగా....
ReplyDeleteమెత్తం మీద మీ మనసు దోచేసింది అంటారా ?
ఎంతో నచ్చింది
ReplyDeleteమీ కవిత... చిత్రం!
@ Prince:
ReplyDeleteహ హ మీరు మరి నన్ను ........ (సిగ్గు తో ) పొగిడేస్తున్నారు..
prapamchani velivese amdam nee kaanula mumdara vumte prapamchani pogudu tharu emiti sir.....
ReplyDeletenallani cheekatulanu thana kanu reppalalo dhaachii.....
suryuni kanthini thana momupaidalchi...
venela soyagalanu thanaa cherunnavulo cherchi...
harivillulanu thana bavamulatho chupi..
mee mudara inthati amdamumte ... maru prapamchamu meeku eala...
@ సాయి, పద్మార్పిత, సీత..
ReplyDeleteధన్యవాదాలు... :)
Many thanks,
ReplyDelete@Prince.. :)