"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "
అన్న మాట మరిచావేమో అందాల కన్నయ్య.
యశోదమ్మ కొంగు బంగారమయ్యావా ..?
నందునింట నవ్వుల నగమువయ్యావా ..??
ఎక్కడున్నావో మరి? మాట ఇచ్చిన ముర అరి..
నూరు తప్పులెన్ను తప్పు చేస్తున్నావో మరి!!
జరిగింది వస్త్రాప హరణం,
నిన్ను పిలవలేదంటు మిన్నకున్నావా??
చూస్తూనే మరణాల దారుణం,
రాళ్ళ వర్షము కాదంటూ కదలకున్నావా..?
ఎక్కడయ్యా ఓ హరీ.. అనివార్యమని తెలిసి,
నీ రాక కనలేక కన్నీళ్ళలో మునిగి,
తొలిసారి నీ నామ దూషణము చేసితి గాని
మరి కక్ష లేదయ్యా కరుణించు కన్నయ్య !!!
------
విజ్రుమ్భిస్తున్న ఉన్మాదం ప్రశ్నిస్తోంది :
ఏడి ? ఎక్కడ రా ? నీ హరి దాక్కున్నాడే రా భయపడి,
బయటకు రమ్మనరా.. ఎదుటపడి నన్ను గెలవగలడా ?? బలపడి
అన్న మాట మరిచావేమో అందాల కన్నయ్య.
యశోదమ్మ కొంగు బంగారమయ్యావా ..?
నందునింట నవ్వుల నగమువయ్యావా ..??
ఎక్కడున్నావో మరి? మాట ఇచ్చిన ముర అరి..
నూరు తప్పులెన్ను తప్పు చేస్తున్నావో మరి!!
జరిగింది వస్త్రాప హరణం,
నిన్ను పిలవలేదంటు మిన్నకున్నావా??
చూస్తూనే మరణాల దారుణం,
రాళ్ళ వర్షము కాదంటూ కదలకున్నావా..?
ఎక్కడయ్యా ఓ హరీ.. అనివార్యమని తెలిసి,
నీ రాక కనలేక కన్నీళ్ళలో మునిగి,
తొలిసారి నీ నామ దూషణము చేసితి గాని
మరి కక్ష లేదయ్యా కరుణించు కన్నయ్య !!!
------
విజ్రుమ్భిస్తున్న ఉన్మాదం ప్రశ్నిస్తోంది :
ఏడి ? ఎక్కడ రా ? నీ హరి దాక్కున్నాడే రా భయపడి,
బయటకు రమ్మనరా.. ఎదుటపడి నన్ను గెలవగలడా ?? బలపడి
Very Nice..........
ReplyDeleteVery Nice..........
ReplyDeleteVery Nice..........
ReplyDeleteVery Nice..........
ReplyDeleteVery Nice..........
ReplyDelete