ఒకడు నీతో గొడవ పడుతున్నాడు అంటే,
నీతోనే తన టైం గడపాలి అనుకుంటున్నాడు అంటే,
తను తనలా ఉండాలి అనుకుంటున్నాడు అంటే,
వేరే వాళ్ళతో నిన్ను చూడలేకపోతున్నాడు అంటే,
మర్చిపోవాలి అని ప్రయత్నిస్తున్నాడు అంటే,
ఒక్క క్షణం ఆలోచించు వాడికి నువ్వంటే ఇష్టమేమో ?
No comments:
Post a Comment