వెళ్ళి పోమాకే అంటూ
బ్రతిమాలానే నిన్ను
నిన్నల్లోనే నిన్ను వదిలేయ్ లేక
పో పో అంటూ నన్ను
దూరం జరిగి నువ్వు
చేసేశావే నన్ను ఒంటరి నన్ను
దూరం పెరిగే కొద్ది
కాలం గడిచే కొద్ది
నేనే నువ్వయ్యాను నువ్వే గుర్తొచ్చి
నువ్వే లేని క్షణము
నాతో నాకే రణము
గెలుపు ఎటు వైపైనా ఓటమి నాదే
No comments:
Post a Comment