ఎదురుగా ఉన్నట్టు,
ఎదుట పడుతున్నట్టు,
మనసుకే మతిపోయిందా,
నువ్వుతున్నావ్ నా చుట్టూ..
కలహ పడుతున్నట్టు,
కథలు వింటున్నట్టు,
కనులకే కల వచ్చిందా,
పక్కనే నువ్వున్నట్టు..
కన్నుల్లో రూపం నువ్వేలే,
వినబడే రాగం నవ్వేలే,
కళ్ళెదుట నువ్వే ఉండాలి,
దూరమే హారతి కావాలి...
గుండె పై నువ్ వాలి
కబురులే చెబుతుంటే
జన్మ జన్మ వీడనమ్మ
పట్టుకున్న నీ చేతిని ఓ గుమ్మా
ఎదుట పడుతున్నట్టు,
మనసుకే మతిపోయిందా,
నువ్వుతున్నావ్ నా చుట్టూ..
కలహ పడుతున్నట్టు,
కథలు వింటున్నట్టు,
కనులకే కల వచ్చిందా,
పక్కనే నువ్వున్నట్టు..
కన్నుల్లో రూపం నువ్వేలే,
వినబడే రాగం నవ్వేలే,
కళ్ళెదుట నువ్వే ఉండాలి,
దూరమే హారతి కావాలి...
గుండె పై నువ్ వాలి
కబురులే చెబుతుంటే
జన్మ జన్మ వీడనమ్మ
పట్టుకున్న నీ చేతిని ఓ గుమ్మా
చాలా బాగుంది....అంతలా మనసు దోచుకున్న మగువ చేతిని ఎవరైనా ఎలా విడిచిపెడతారు....
ReplyDeleteచెప్పడం మరిచాను... నా బ్లాగులో ఫోటోలకు మీ కామెంట్లు సూపర్..ధ్యాంక్యూ
థాంక్యు వెరీ మచ్ సాయి ... :)
ReplyDelete