హే.. పూణే మనపా మామ పూణే మనపా మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే మామ
ఎటు విన్న తెలుగే మామ కష్టాల కొలువే మామ
జాబు ఉంటె మస్తు రా మామ లేదంటే పస్తులు మామ
ఏ వాకిన్స్ ఉన్న ఏ షేడుల్స్ ఉన్న మేం అక్కడే ఉంటాము
ఏ టెక్నాలజీ ఐనా ఏ కంపెనీ ఐనా మేం వదల్లేము రా
చలో చలో పద పద రా మామ ఇంటర్వ్యూ కి వెళ్దాం మామ
అనుక్షణం ఇక స్ట్రగులే లే మామ ఐన సరే వదిల్లెలము మామ
పూణే మనపా మామ పూణే మనపా మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే మామ
--
కోడింగ్ ఏ జరిగినప్పుడు ప్రతి రోజు పెళ్లి సందడే
క్యు ఏ కి ఇచ్చినప్పుడు అందరికి అప్పగింతలే
క్లైంట్ కాల్ కి గంట ముందు గా నిద్ర లేవడం మాకే సొంతం
బాగ్ లోచ్చిన ఇష్యూ లోచ్చిన డెడ్ లైన్స్ నీ మీట్ అవతాం
మేం కోడింగ్ చేస్తాం మేం క్వరీలు రాస్తాం
మేం టెస్టింగ్ చేస్తాం మేం ఫిక్షిన్గు చేస్తాం
గుండెల్లో ఇల్లంటే ఎంతో ప్రేమున్టుందండి
కానీ మేమిప్పుడు ఇంటికేల్లలేము లెండి
ఏళ్ళో ఎన్ని ఏళ్ళో కనీళ్ళ కష్టం ఉంది
ఐనా మాకోసం పిల్లని ఎవరు ఇవరులెండి
హే పూణే మనపా మామ పూణే మనపా మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే మామ
hahahahahaha suppppppppperbbbb, mana life correct ga rasav annay
ReplyDeletehahahahahahahaha mana life correct ga rasav annay
ReplyDelete:) good lyrics vamsi
ReplyDeletegood actor,good director,gud lyricst adirindi ayya vamsi .
ReplyDeletenice
ReplyDeletenice...
ReplyDelete" ఐనా మాకోసం పిల్లని ఎవరు ఇవరులెండి
ReplyDeleteహే పూణే మనపా మామ పూణే మనపా మామ
చదవడమే లైఫ్ రా మామ సినిమా కష్టాలే మామ "
అసలు కష్టమంతా ఇదన్నమాట !!!!
మొత్తానికి అన్నమాట ప్రకారం నా బ్లాగ్ విజిట్ చేసారు..
Deleteథాంక్స్
@Harephala
ReplyDeleteఅది కూడా కష్టాల లిస్టు లో ఒక్కటి...
:-)