ఊహలతో ఊపిరి తీస్తూ.. కన్నులతో చూపులు దాస్తూ..
రాక్షసి, తీరదే నీ కసి
గురుతులతో గుండె కోస్తూ.. నన్ను నాకే దూరం చేస్తూ..
మగనాల నిను మరువలేనే, రక్కసి
శాపమంటి వరమునిచ్చి.. ప్రేమని పేరు పెట్టి..
ప్రాణం తీసే రాక్షసి.....
నరనరము నిప్పుల కొలిమై, నిను కలిసే ఆశే కరువై..
అణువణువు నాకు బరువై, బంధించే వలపు వలవై..
కన్ను తడిపే నీటి చుక్క, గుండె తడిమే వలపు మొగ్గ
నిన్ను మరిచే, దారి చెప్పు రాక్షసి....
నేస్తం.... ఎక్కడికీ పోలేరు మీ అందమైన రాక్షసి తప్పించుకుని:-)
ReplyDelete@ Padmarpitha: :-) :-) :-)
ReplyDeleteహ,హ,హ, అంత సులభంగా తప్పించుకోవలనే,.......
ReplyDelete@ tree:
ReplyDeleteTry చెయ్యడం లో తప్పు లేదు గా.. :)