'''నేస్తమ్...
Friday, July 29, 2011
మళ్ళీ ఒంటరిని ఐయ్యాను
ప్రేమించా
నీ మనసుని
నీ మాటని
నీ నవ్వుని
నీ ప్రేమని
ప్రాణం పోతుందని తెలిసి ఆశతో జీవిస్తున్నట్లే
ఓడిపోతానని తెలిసి నిన్ను ప్రేమించాను
ముందే ఒంటరిని నేను
మళ్ళీ ఒంటరిని ఐయ్యాను
2 comments:
గీతిక బి
July 29, 2011 at 10:34 PM
nice.. written..
Reply
Delete
Replies
Reply
Anonymous
July 30, 2011 at 5:41 AM
ఫోటో చక్కగా కుదిరింది. అన్ని టపాలూ ఇప్పుడే చదివాను. బాగా రాసారు.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
nice.. written..
ReplyDeleteఫోటో చక్కగా కుదిరింది. అన్ని టపాలూ ఇప్పుడే చదివాను. బాగా రాసారు.
ReplyDelete