Sunday, July 31, 2011

I LOVE MY FRIENDS

దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరం లోనే నాకు నీ స్నేహం దొరికింది
దూరం దగ్గరయ్యే కొద్ది దగ్గర దూరం అవుతుంది అంటారు
నువ్వు దూరం గానే ఉంటూ నాకు దగ్గర అవుతున్నవే
నీ స్నేహం బాగుంది
ఐనా స్నేహం అనేది ఎప్పుడూ బాగుంటుంది
I LOVE MY FRIENDS

2 comments:

  1. kavite kaadu... pencil art kuda chaala chaalaa bagundi.

    ReplyDelete
  2. మీరు మొదటి లైన్లు తెలిసినా పాట నించి రాసి తరువాత మీ కవనాన్ని చూపిస్తున్నారనమాట! బాగుంది పాటని అదే స్టైల్లో పాడుకోవచ్చు

    ReplyDelete