నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..... కన్నొదిలి చూపు వెళ్లిపోతోందా ...
వేకువనే సందె వాలి పోతోందే ..... చీకటిలో ఉదయం ఉండి పోయిందే ...
నా ఎదనే తొలిచిన గురుతుగా నిను తెస్తున్న....
నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతున్న...
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..... కన్నొదిలి చూపు వెళ్లిపోతోందా ...
ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం... వెంట పడిన అడుగేదంటుందే...ఓ ఓఓఓ....
నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే....
కోరుకున్న జీవితమే... చేరువైన ఈ క్షణమే.... జాలి లేని విదిరాతే శాపమైనదే..
మరు జన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే ...ఏమంత మబ్బు తన అడలిక సాగని చోటే....
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నువ్వుంటే నేనుంట...ప్రేమా... పోవద్దె ....పోవద్దె ..ప్రేమా..
నాకు మీరు రాస్తున్నవి చాలా బాగా నచ్చేస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తున్నాయి.నిజంగానే.
ReplyDeleteThanks alot andi
ReplyDeleteనిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే.. ఈ వాక్యం బాగుంది
ReplyDeleteFYI idi oye movie lo song
ReplyDelete