Monday, August 29, 2011

నువ్వు లేని ఒక నిముషం యుగమైనా గడవదే

నా మౌనం మాట్లాడితే అది నువ్వు
నా కోపానికి చిరునవ్వు నువ్వు
నా స్నేహం నువ్వు నా రాక్షసి నువ్వు
నా నేస్తం నువ్వు నా ప్రాణం నువ్వు
నలుగురిలో ఉన్నప్పుడు నా ఒంటరితనం నువ్వు
నీతో ఉన్నప్పుడు నా ప్రపంచం నువ్వు
కలలో కలవరింత లో నువ్వు
నేను పలికే పలవరింత నువ్వు
కానీ నాకోసం కాదు నువ్వు

4 comments:

  1. కానీ నాకోసం కాదు నువ్వు?
    నీపదములలొ తన పలకరిమ్పు ప్రతిరొజు కొత దనాని నింపుతున్నపుడు... తనను ఎందుకు కాదంటున్నావు nuvvu?

    ReplyDelete
  2. చివ్వరి వాక్యం దాకా బాగుంది కాని మీకోసమెందుకు కాదు ఆ నువ్వు?

    ReplyDelete
  3. Rasagnya garu many thanks for all your comments.
    Thanu nijjam ga naakosam kadu andi andke ala raasanu.. Eeroju naa mail box antha mee comments tho nidipoyindi.. naa manasu chala anandam tho nidipoindi mee comments chusi.. Cinema patalu raasentha cinema naku ledu lendi...

    Thanks alot for visiting my blog and for your comments.

    ReplyDelete
  4. నలుగురిలో వున్నప్పుడు నా ఒంటరితనం నువ్వు ...నచ్చేసింది

    కానీ నాకోసం కాదు నువ్వు...
    మరీ అంత ఫీల్ అయ్యింది ఎవరిగురించో చెప్పాలిసిందే.

    ReplyDelete